ఆవు పేడ తింటున్న డాక్టర్.. నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువ.. వాటిని పెద్దలు చాలా గోవారవిస్తారు.. గోవు మూత్రం తగిలే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.. గోవును కామధేనువుగా కొలుస్తారు.. ఇక్కడి వరకు అందరికి తెలుసు.. కానీ, ఆవు పేడ కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుందట.. ఇది ఒక డాక్టర్ స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆవు పేడను తింటూ వాటి ప్రయోయోజనాలను చెప్పే వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కర్నాల్‌కు చెందిన MBBS, MD, పీడియాట్రీషియన్ మనోజ్ మిట్టల్ ఆవు పేడను తింటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన దాని గురించి వివరిస్తూ పేడ తినడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మను శుభ్రపరిచే సామర్థ్యం ఉందని, శరీరాన్ని కూడా శుభ్రపరుస్తుందని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఉపవాస సమయంలో పేడను తినేవారని, దానివలన ఆమె చాలా శక్తివంతురాలిగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో వైరల్ అవవడంతో నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదేంటీ బ్రో.. అంట ఈజీగా తినేశావ్.. నేను వండుకున్న రాజ్మా కూడా అంట త్వరగా తినలేను అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఏంటి.. నేను చూస్తున్నది నిజమేనా అని కళ్లు తేలేసే వీడియోను పోస్ట్ చేశాడు.. ఆహా .. ఏమి ఆహారం.. కనీసం దీనికి ఉప్పుతో కూడా అవసరం లేదని మరొక వ్యక్తి చమత్కరించాడు.
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?