వైరల్ః ఆవులకు పానీపూరీ…వ్యాపారం దెబ్బతిన్నా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా దెబ్బకు చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. వ్యాపారాలు ప్రారంభించిన కరోనా కారణంగా గతంలో మాదిరిగా జనాలు బయటకు రావడంలేదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే చిరుతిండి పానీపూరి. గ్రామాల నుంచి నగరాల వరకు పానీపూరిని తింటుంటారు. అయితే, కరోనా దెబ్బకు ఈ చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా సష్టపోతున్నారు. పానీపూరి మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా బాగా నచ్చుతుందట. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని రెడ్ హిల్ కాన్వెంట్ స్కూల్ దగ్గర ఓ పానీపూరి బండి దగ్గరకు ఓ ఆవు, దూడ వచ్చాయి. వెంటనే ఆ వ్యాపారి, ఆ ఆవుకు, దూడకు పానీపూరీలను అందించాడు. అవి మనుషులు తిన్నట్టుగానే ఇష్టంగా వాటిని తిన్నాయి. వ్యాపారం లేకపోవడంతో ఆవుకు ఆహారం అందించి వాటి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని ఆ వ్యాపారి చెబుతున్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tags
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!