Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Global Media Reaction Bjp Bengal Win Vijay Tamil Nadu Election Impact

BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

Published Date :May 6, 2026 , 5:56 pm
By Venu Goapl Reddy
  • బెంగాల్ విజయంపై ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్..
  • బీజేపీ గెలుపు, ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రశంసలు..
  • పాకిస్తాన్ నుంచి అమెరికా వరకు బెంగాల్ హాట్ టాపిక్..
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

BJP Bengal Win: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆసక్తిని కనబరిచాయి. ఇక తమిళనాడులో యాక్టర్ విజయ్ విజయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. పలు దేశాల మీడియాలు ప్రత్యేక కవరేజ్ ఇచ్చాయి.

బ్రిటన్‌కు చెందిన బీబీసీ తన కథనంలో.. బెంగాల్‌లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా పేర్కొంది. ఇది తూర్పు భారతదేశంలో బీజేపీకి పెద్ద విజయమని వ్యాఖ్యానించింది. మరో ప్రముఖ పత్రిక ‘‘గార్డియన్’’ కూడా బెంగాల్‌లో బీజేపీ గెలుపు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారి తీస్తుందని చెప్పింది.

Also Read

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
  • Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
Add as a preferred
source on google

Read Also: Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

అమెరికాకు చెందిన ‘‘ది న్యూయార్క్ టైమ్స్’’ బీజేపీ విజయాన్ని ‘‘హిస్టారిక్’’ అని అభివర్ణించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్తోందని పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడులో విజయ్ విజయం కూడా పెద్ద సర్‌ప్రైజ్ అని పేర్కొంది. ‘‘వాషింగ్టన్ పోస్ట్’’ తన కథనంలో, ఈ ఫలితాలు ప్రధాని మోడీ స్థాయిని మరింత బలపరుస్తుందని తెలిపింది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలపై ఇది కీలక ప్రభావం చూపుతుందని చెప్పింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మీడియా ‘‘డాన్’’ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ విజయాన్ని హైలెట్ చేస్తూ, మోడీ ప్రభుత్వానికి ఇది మరింత బలాన్ని పెంచుతుందని చెప్పింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా ట్రిబ్యూన్, బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో పాటు తమిళనాడులో విజయ్ గెలుపును ప్రధానంగా ప్రస్తావించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BBC New York Times
  • BJP Bengal victory
  • International Media BJP
  • Narendra Modi
  • TAMIL NADU ELECTIONS

తాజావార్తలు

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions