Karnataka: ఫ్రీ అంటే ఇలా ఉంటుంది.. కర్ణాటకలో “ఫ్రీ బస్” ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్రీ బస్స్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు కర్ణాటకలో మహిళలు పోటీ పడుతున్నారు. పెద్ద సంఖ్యలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పుణ్య క్షేత్రాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా ధర్మస్థల, కుక్కె సుబ్రమణ్యం, మురుడేథ్వర్, హంపి వంటి పుణ్య క్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు మహిళలు తరలివెళ్తున్నారు. దీంతో బస్సులన్నీ ఫుల్లుగా దర్శనమిస్తున్నాయి.
Read Also: Adikeshava: మెగా మేనల్లుడిని కూడా తన అందంతో బుట్టలో పడేసిందమ్మా..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
రాష్ట్రంలోని పలు మార్గాల్లో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అడుగు మోపే స్థలం లేకుండా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. విజయపురా బస్ లో టికెట్లు తీసుకునేందుకు ఓ కండాక్టర్ పడుతున్న పాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు పూర్తిగా నిండిపోవడంతో కాలు కదిపే సందు కూడా లేదు. దీంతో కండాక్టర్ సీట్లపైకి ఎక్కి టికెట్లు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కొన్ని బస్సుల్లోనే కల్పించింది. కేవలం ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సల్లోనే ఈ ఫ్రీ సౌకర్యం ఉంది. ఐరావత, రాజహంస లాంటి ఏసీ, లగ్జరీ బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. మరోవైపు బస్సుల్లో సగం సీట్లను పురుషులకు రిజర్వ్ చేసింది. ఆర్టీసీ ఆదాయం దెబ్బతినకుండా ఈ చర్యలు తీసుకుంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!