Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
- మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
- తెల్లవారుజామున కోల్‌కతా ప్రైవేటు ఆస్పత్రిలో మృతి
- దీర్ఘకాలిక అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వేమంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. టీఎంసీ, బీజేపీ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ తెల్లవారుజామున 1:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే గత కొన్ని నెలలుగా మూత్ర పిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులతో పోరాడుతున్నారు.
మకుల్ రాయ్ ప్రస్థానం..
బెంగాల్ రాజకీయాల్లో మకుల్ రాయ్ చాణక్యుడిగా ప్రసిద్ధ చెందారు. మమతకు కుడి భుజంగా ఉండేవారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధి చెందారు. యూపీఏ రెండు హయాల్లో షిప్పింగ్, రైల్వే మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇలా బెంగాల్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా పేరు గాంచారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో ఘోరం.. నదిలో పడ్డ బస్సు.. 18 మంది మృతి
యూపీఏ రెండో హయాంలో మొదట షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు. అనంతరం రైల్వే మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం ఆయన రాజకీయ జీవితం గందరగోళంగా మారింది. 2017లో అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారి సంచలనం సృష్టించారు. కృష్ణనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున గెలిచారు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ యూటర్న్ తీసుకుని.. ఎన్నికలు ముగియగానే తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
ఇది కూడా చదవండి: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!