Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయిల్ సీరియస్..
- ఘటనకు వెనక ఎవరున్న వెంటాడి శిక్షిస్తామని హెచ్చరిక..
- దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో హైజాక్ తరహా ఘటన..
- సౌదీ అరేబియాలోని తబూక్లో సుక్షితంగా ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో హైజాక్ తరహా ఘటన ఎదురైంది. కో-పైలట్, పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరకు ప్రయాణికులు కలుగజేసుకుని దాడి చేస్తున్న వ్యక్తిని నివారించారు. దీంతో సౌదీ అరేబియాలోని తబూక్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని ప్రస్తుతం ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.
ఈ ఘటనపై ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికుల ఉంటే, ఇందులో 150 మంది ఇజ్రాయిల్ జాతీయులని తెలుస్తోంది. దీంతో దీనిని ఇజ్రాయిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఘటనపై ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిలీ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక దేశం లేదా ఒక ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నా బాధ్యత వహించాల్సిందే అని హెచ్చరించారు. ఇజ్రాయిల్ తన శత్రువుల్ని వెంబడించి నాశనం చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ మాట్లాడుతూ.. దీనిని ఉగ్రవాద ప్రయత్నంగా అభివర్ణిస్తూ.. ఇజ్రాయిల్ తన ప్రాంతీయ భద్రతా చర్యల్ని మరింత పెంచాలని అన్నారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
తాజావార్తలు
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!