Home
Dubai Tel Aviv Flight
Dubai Tel Aviv Flight News
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్ఖైదా టార్గెట్.!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్ఖైదా అనుకూల… -
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని రక్షించి హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్, దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. కాక్పిట్లో జరిగిన భయానక విషయాలను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం దుబాయ్లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రయాణం సాధారణంగా ప్రారంభమైందని, తన కో-పైలట్ ప్రార్థన చేసేందుకు వెళ్లిన సమయంలో తాను గౌరవంతో కాక్పిట్ ముందు వైపు చూస్తూ ఉన్నానని చెప్పారు. అతను… -
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
Flydubai: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కలవరపెట్టింది. కో-పైలట్, పైలట్పై కత్తితో దాడి చేసి విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయిల్ అధికారులు ప్రకారం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా కాక్పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఎక్కువ మంది ఇజ్రాయిల్ జాతీయులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన… -
Flydubai: హైజాక్ అలర్ట్తో ఇజ్రాయెల్లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Flydubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో హైజాక్ తరహా ఘటన ఎదురైంది. కో-పైలట్, పైలట్పై దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరకు ప్రయాణికులు కలుగజేసుకుని దాడి చేస్తున్న వ్యక్తిని నివారించారు. దీంతో సౌదీ అరేబియాలోని తబూక్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని ప్రస్తుతం ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటనపై ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఘటన సమయంలో విమానంలో 180… -
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కూల్చే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పైలట్లలో ఒకరు మరో పైలట్పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘర్షణతో విమానం ఆకాశం నుంచి అనూహ్యంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చివరకు అతికష్టంపై సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇజ్రాయిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్, పైలట్పై కత్తితో దాడి చేసి,…
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!