Union Budget 2024: జూలై 23న మోడీ సర్కార్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..
- జూలై 23న కేంద్ర బడ్జెట్..
- మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2024: మూడో సారి అధికారంలో వచ్చిన మోడీ సర్కార్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది. 2024-25 సంవత్సరానికి గానూ పూర్తి బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి సమర్పించనున్నారు. దీనికి ఒక రోజు ముందుగానే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్, మొరార్జీ దేశాయ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించబోతున్నారు.
Also Read
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
President Droupadi Murmu on the recommendation of Government of India, has approved the proposal for summoning of both Houses of Parliament for the Budget Session, 2024 from 22nd July to 12 August. Union Budget, 2024-25 will be presented in Lok Sabha on 23 July. pic.twitter.com/8vhteeJqzP
— ANI (@ANI) July 6, 2024
తాజావార్తలు
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..