Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలితో సహా ముగ్గురు హత్య
- బీహార్‌లో ప్రేమోన్మాది ఘాతుకం
- ప్రియురాలితో సహా ముగ్గురు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని, ఆమె సోదరిని, తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘోరం సరన్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Puja Khedkar: ప్రభుత్వం సీరియస్ యాక్షన్.. పూజా అక్రమ కట్టడాలు కూల్చివేత
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
సరన్ జిల్లా ధన్‌దిహ గ్రామంలో మంగళవారం రాత్రి జబర్ సింగ్ ఇంటికి వచ్చిన ఒక యువకుడు కత్తితో అతడి ఇద్దరు కుమార్తెలను పొడిచి చంపాడు. అడ్డొచ్చిన జబర్ సింగ్, అతని భార్యకు కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో జబర్ సింగ్ ప్రాణాలు కోల్పోగా.. భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని, అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Rambha Daughter: హీరోయిన్లను మించేలా రంభ కూతురు.. స్టార్ హీరోతో ఫొటోలు చూశారా ?
ఇక ప్రేమ వ్యవహారంతోనే హత్య జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఛప్రాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. గంటల వ్యవధిలోనే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!