Rohit Bal: ముగిసిన రోహిత్ బాల్ అంత్యక్రియలు.. హాజరైన నటులు, ప్రముఖులు
- ముగిసిన రోహిత్ బాల్ అంత్యక్రియలు
- హాజరైన నటులు.. ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) అంత్యక్రియులు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియలకు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సునీల్ సేథీ, నటుడు అర్జున్ రాంపాల్, ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన వరుణ్ బహల్, వరుణ్ బహ్ల్, రోహిత్ గాంధీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. రోహిత్ బాల్ 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో దక్షిణ ఢిల్లీ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం లోధి రోడ్ శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి. అంతకముందు అంతిమ యాత్రలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇక భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి డిఫెన్స్ కాలనీలో ఆయన నివాసంలో ఉంచారు. అక్కడ పలువురు ప్రముఖులు చివరి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో బాల్‌కు నివాళులు అర్పించారు. రోహిత్ బాల్‌తో ఉన్న అనుబంధాలను నటులు గుర్తుచేసుకున్నారు.
ఈ సంవత్సరం అక్టోబర్‌లో అనన్య పాండే షో-స్టాపర్‌గా ఉన్న లాక్మే ఫ్యాషన్ వీక్ X FDCI 2024 గ్రాండ్ ఫినాలేలో రోహిత్ బాల్ తన ఫ్యాషన్ డిజైన్లతో ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రన్‌వేపై నడుస్తున్న ఫొటోను సుస్మితా సేన్ పోస్ట్ చేసింది. “ఎంత లొంగని ఆత్మ & ఎంత మార్గదర్శకుడు!! ప్రశాంతంగా ఉండండి #rohitbal,” అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!