Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం
- ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు..
- అతడిని జైలులో ఉంచడం ఎమర్జెన్సీనే అని చన్నీ వ్యాక్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మద్దతు తెలిపారు. లోక్‌సభలో ఆయన అమృత్‌పాల్ సింగ్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ని ఎదుర్కొంటోందని చన్నీ అన్నారు. ‘‘ ప్రతీరోజు బీజేపీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. కానీ దేశం నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎద్కొంటోంది. ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైనా, అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. 20 లక్షల మందికి ఎంపీగా ఎన్నికైన అమృత్‌పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద కటకటాల వెనక ఉన్నారు. ఇది కూడా ఎమర్జెన్సీనే’’ అని చన్నీ అన్నారు.
Read Also: Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
యూఏపీఏ చట్టం కింద ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు కొందరు అనుచరులు అస్సాం జైలులో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతను స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి 1,97,120 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్, చన్నీ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. తాను చన్నీ చెప్పేదాని గురించి ఆందోళన చెందడం లేదని, పంజాబ్ శాంతిభద్రతల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తానని అన్నారు. చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకుడు గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సిక్కు రాష్ట్రం ఖలిస్తాన్ కోసం ఉద్యమిస్తున్న వారికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దేశానికి ప్రమాదకరమని అన్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!