LPG prices hiked: మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది.. ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి వడ్డించాయి ఆయిల్ కంపెనీలు, 14.2 కిలోల వంట గ్యాస్ ధర రూ.3.50 పెరగగా.. వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 వడ్డించాయి.. ఈ పెరుగుదల తర్వాత, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో రూ. 1000 దాటిపోయింది వంటగ్యాస్ సిలిండర్ ధర… ఇక, వాణిజ్య సిలిండర్ ధర సరేసరి.
Read Also: Minister RK Roja: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఏపీ నినాదంతో ఎన్నికలకు..!
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1003గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1055కు చేరింది. కోల్‌కతాలో కోల్‌కతాలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1029, చెన్నైలో ఈరోజు నుంచి రూ.1018.5గా ఉంది.. ధర పెరుగుదల్లో సవరణల కారణంగా వంట గ్యాస్ ధర పెంచినట్టు ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు. ఇక, పెరిగిన సిలిండర్ ధరలు ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నెలలో గ్యాస్ ధరలు పెంచడం ఇది రెండోసారి.. గత ఏడాది సిలెండర్ ధర రూ.809 రూపాయలు ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.200కు పైగా పెరిగింది.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చోగా.. ఇప్పుడు మరోసారి వంటగ్యాస్ ధర పెరగడంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!