Sanjauli Mosque: సంజౌలీ మసీదులోకి ఏఐఎంఐఎం అధినేత ప్రవేశం.. కొనసాగుతున్న ఉద్రిక్తత..!
- సంజౌలీ మసీదును సందర్శించిన ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధినేత..
- ముస్లీంలు తక్కువగా ఉండటంతో మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకుండా పోయింది..
- ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం: ఏఐఎంఐఎం నేత షోయబ్ జమై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది. షోయబ్ జమై మసీదుకు వెళ్లి వీడియో తీసి దానిపై న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. తక్కువ ముస్లీంలు ఉండటంతో మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడం వల్ల మసీదు కమిటీ రాజీ పడవలసి వచ్చిందని అన్నారు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి విక్రమాదిత్య కూడా జామాయి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని షోయబ్ జమై ఆరోపించారు.
Read Also: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
కాగా, సంజౌలి మసీదును ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధినేత సోయబ్ జమై సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో న్యాయం అందరికీ సమానం, మసీదు చట్టబద్ధమైనదా లేదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. మసీదుతో సమానమైన అంతస్తులు ఉన్న భవనాలను చూపుతూ.. ఈ మసీదు చట్టవిరుద్ధమైతే, అనేక ఇతర నిర్మాణాలు కూడా చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై మేము కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం.. నాలుగున్నర అంతస్తులకు పైగా ఉన్న ఇతర భవనాలు ఎందుకు కూల్చి వేయకూడదో అడుగుతామన్నారు.
Read Also: Jethwani case: రిమాండ్‌ను సవాల్ చేసిన విద్యాసాగర్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అయితే, మసీదు కమిటీ చట్టవిరుద్ధమైన భాగాన్ని స్వయంగా కూల్చివేయాలనే ప్రతిపాదనను షోయబ్ జమై తీవ్రంగా ఖండించారు. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటంతో వారికి మద్దతు దొరకడం లేదన్నారు. కొన్ని శక్తులు ఇక్కడ తమ స్వరం పెంచుతున్నాయి.. దేశంలోని ముస్లింలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సంజౌలిలోని ముస్లీంలకు ఆదుకోవాల్సిన బాధ్యత మన ఢిల్లీ వాసులపై ఉందన్నారు. తాము సంజౌలీ మసీదుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.. ఇప్పుడు కేవలం మౌలానాతో మాట్లాడాం.. ఈ సంఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని విసయం గురించి వక్ఫ్ బోర్డు సభ్యులతో కూడా మాట్లాడుతున్నామని ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమై అన్నారు.
शिमला की #संजौली मस्जिद के आसपास जितनी भी बिल्डिंग है सब के ऊपर अवैध निर्माण हुआ है। उन सब की हाइट मस्जिद की हाइट से ज्यादा है। शिमला नगर निगम ने खुद 7000 अवैध निर्माण चिन्हित किया था। क्या सब पर बुलडोजर चलेगा या सिर्फ मस्जिद को निशाना बनाया गया। इस वीडियो में लाइव सबूत है।… pic.twitter.com/bkjGuSD0rJ
— Dr. Shoaib Jamai (@shoaibJamei) September 24, 2024
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!