Amritpal Singh: యాంటీ టెర్రర్ చట్టం కింద అమృత్‌పాల్ సింగ్ నిర్బంధం మరో ఏడాది పొడగింపు..
- ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి షాక్..
- మరో ఏడాది నిర్బంధం పొడగింపు..
- ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలుపు..
- దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని మరో ఏడాది పొడగించారు. అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అతడిని జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు. సింగ్‌తో పాటు మరో తొమ్మిది మంది నిర్బంధాన్ని ఈ రోజు నుంచి మరో ఏడాది పాటు పొడగించారు. అమృత్‌పాల్‌ని గతేడాది మార్చిలో అరెస్ట్ చేసి, జైలులో ఉంచారు. అతడితో పాటు ముగ్గురు అనుచరులు నిర్బంధం గడువు జూలై 24తో ముగుస్తుంది. మరో అరుగురు సహచరుల నిర్బంధం జూన్ 18తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వీరందరి నిర్బంధాన్ని యాంటీ టెర్రర్ చట్టం ప్రకారం మరో ఏడాది పొడగించింది కేంద్రం.
Read Also: Actor Darshan case: రేణుకా స్వామిని చంపేందుకు 17 మంది కుట్ర.. దర్శన్ కేసులో సంచలన విషయాలు..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అమృత్‌పాల్ సింగ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జారాపై 1,97,120 ఓట్లతో గెలుపొందారు. 1984లో గోల్డెన్ టెంపుల్ వద్ద భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన వేర్పాటువాద నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను అమృతపాల్ సింగ్ స్ఫూర్తిగా భావించారు. అరెస్టుకు ముందు రెచ్చగొట్టే ప్రసంగాలతో పాటు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తప్పించుకుని విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అరెస్ట్ చేసి దిబ్రూగఢ్ జైలులో ఉంచారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!