Minor Raped By Factory Manager: మైనర్ బాలికపై అత్యాచారం.. నోట్లో ఆసిడ్ పోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బలంవంతంగా నోట్లో యాసిడ్ పోసిన ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ఓకిరాతకు మైనర్‌పై అత్యాచారం చేసి, తన గురించి ఎవరికి చెప్పకుండా ఉండటానికి ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో బాధితు రాలిని విషమంగా మారింది. అక్కడే వున్నవారు గమనించి ఆమెను హుటాహటిన ఆసుత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని చికిత్స జరుగుతోందని తెలిపారు. ఇక మరోవైపు ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా అత్యాచారానికి గురైన బాదితురాలి వాంగ్మూలం తక్షనమే తీసుకుని మెజిస్ట్రేట్ కు అందించాలని సూచించారు.
ఇక వివారల్లోకి వెలితే.. ఘటనకు గురైన బాధితురాలి కుటుంబం రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే షూ పరిశ్రమలో పనిచేసేందుకు బాధితురాలు వెళ్లింది. అయితే.. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నమ్మించిన మేనేజర్ జై ప్రకాశ్, బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈనేపథ్యంలో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అతని వద్దనుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. తన గురించి ఎవరికి చెప్పకుండా జాగ్రత్తపడిన నిందితుడు బాధితురాలి నోట్లో యాసిడ్ పోశాడు. అయితే… అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు, అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించారు. దీంతో.. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
BJP MLA Raja Singh: సంచలన వ్యాఖ్యలు.. ప్రజలు నిలదీస్తారనే ఏరియల్ సర్వే..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!