Budget: 9వ తరగతి బాలికలకు సైకిళ్లు.. టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్లో విద్యార్థులపై వరాలు
- 9వ తరగతి బాలికలకు సైకిళ్లు
- టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
- బడ్జెట్లో విద్యార్థులపై వరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ల కాలం నడుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 1.03 లక్షల కోట్ల బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై రేఖా గుప్తా వరాల జల్లు కురిపించారు. 9వ తరగతి బాలికలకు సైకిళ్లు, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆమె ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే 9వ తరగతి బాలికలకు సైకిల్ బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ఇక ఈసారి ‘‘గ్రీన్ బడ్జెట్’’ ప్రవేశపెట్టినట్లుగా రేఖా గుప్తా పేర్కొన్నారు. ‘‘ప్రతి ప్రణాళికను ‘హరిత దృష్టికోణం’తో చూశాం. ఈ బడ్జెట్లోని ప్రతి విధానం పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంది. ప్రతి ప్రణాళిక ప్రకృతిపై ప్రభావాన్ని కలిగి ఉంది. ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుంటుంది. అందుకే పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఖర్చు చేసే ‘‘గ్రీన్ బడ్జెట్’’ కోసం మొత్తం బడ్జెట్లో 21 శాతం కేటాయించాం. ఈ బడ్జెట్ ప్రభుత్వ ఆలోచనా విధానంలో ఒక చారిత్రాత్మక మార్పు. అభివృద్ధికి, భూమి పరిరక్షణకు మధ్య సమతుల్యత నెలకొల్పబడింది. ఇది నేటి అతిపెద్ద అవసరం.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
#WATCH | Addressing the Budget session, Delhi CM Rekha Gupta says, "I am pleased to announce that we have made some special efforts to meet the needs of Delhi. This time, we have presented Delhi's budget as a 'green budget.' We have seen every plan through a 'green lens.' Every… pic.twitter.com/oJbpTfoUKB
— ANI (@ANI) March 24, 2026
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?