Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..
- ఢిల్లీ అసెంబ్లీ వద్ద అతిపెద్ద భద్రతా వైఫల్యం..
- గేటు బద్దలుకొట్టి, దూసుకొచ్చిన కారు..
- రెండు గంటల్లోనే నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ అసెంబ్లీ వద్ద అతిపెద్ద భద్రతా వైఫల్యం జరిగింది. అత్యంత సురక్షితమైన ఈ ప్రాంతంలోకి అకాస్మాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టుకుని అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకురావడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది కాపలా ఉంటే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం సంచలనంగా మారింది. అసెంబ్లీ గేట్ నెం. 2ను నేరుగా ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో, కారు వేగంగా ప్రవేశించింది.
Read Also: MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..
Also Read
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
మొత్తం ఈ ఘటన 5 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకుంది. కారులో వచ్చిన వ్యక్తి ఒక పూలగుత్తిని ఉంచి, కారులో తిరిగి వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన రెండు గంటల్లోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కారును, కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు టాటా సియెర్రా అని, యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్నట్లు తేలింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!