Covid Cases : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవాకి వెళుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 మరి కొద్ది రోజుల్లో పూర్తి అవ్వబోతుంది.. కొత్త సంవత్సరం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఒకవైపు న్యూ ఇయర్ ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆతృత.. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు జనాలను భయాందోళనకు గురించి చేస్తుంది.. ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు ఉండగా, వాటిల్లో 34.. గోవాలోనే రికార్డ్ అయ్యాయి.
మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 1 కేసు వెలుగులోకి వచ్చింది… ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నివేదికను రిలీజ్ చేసింది.. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 4,054గా ఉంది. వీటిల్లో.. కేరళోలనే అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి.. కోవిడ్ పరీక్షలను పెంచినట్లు తెలిపారు.. ఇప్పుడు రోజుకు 3 నుంచి 4 కేసులే వస్తున్నాయి. 1శాతం కన్నా తక్కువే ఇవి. జేఎన్.1 కొవిడ్ వేరియంట్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మాక్ డ్రిల్స్ నిర్వహించాము. అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంచి వెల్లడించారు..
Also Read
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
రాష్ట్రాల వారీగా కోవిడ్ ఎలా ఉంది చూస్తే.. కర్ణాటకలో 125 కొవిడ్ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 436గా ఉంది..
ఇక తెలంగాణాలో.. రాష్ట్రంలో 989 సాంపిల్స్‌ని పరీక్షించగా వాటిల్లో 10 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చింది. 8,40,392మంది కొవిడ్ రోగులు రికవర్ అయ్యారు..
అదే విధంగా మహారాష్ట్రలో చూస్తే.. 28 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 153కి పెరిగింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది..
అయితే ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 తో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.. కానీ ప్రజలు మాస్క్ లను ధరించడంతో పాటుగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు..
తాజావార్తలు
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!