2023 మరి కొద్ది రోజుల్లో పూర్తి అవ్వబోతుంది.. కొత్త సంవత్సరం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఒకవైపు న్యూ ఇయర్ ను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆతృత.. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు జనాలను భయాందోళనకు గురించి చేస్తుంది.. ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ కొత్త వేరియంట్ కేసు�