Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Congress Slams Modi Saudi Pak Defence Deal India Security

Saudi-Pak defence deal: సౌదీ-పాక్ ఒప్పందం, భారత భద్రతకు ముప్పు: కాంగ్రెస్..

Published Date :September 18, 2025 , 5:57 pm
By Venu Goapl Reddy
  • సౌదీ-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం..
  • భారత జాతీయ భద్రతకు ముప్పు అని కాంగ్రెస్ ఆందోళన..
  • మోడీ దౌత్య విధానం విఫలమైందని వ్యాఖ్యలు..
Saudi-Pak defence deal: సౌదీ-పాక్ ఒప్పందం, భారత భద్రతకు ముప్పు: కాంగ్రెస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో “వ్యూహాత్మక పరస్పర రక్షణ” ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు వైట్ హౌజ్‌లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని రెచ్చగొట్టేలా ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేశారని పోస్టులో పేర్కొన్నారు.

Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..

మన ప్రధాని చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా రహస్య సైనిక సముదాయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చూపించారని ఆయన చెప్పారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్-సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసిందని జైరాం రమేష్ అన్నారు. ఇది భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పారు.

పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశమైనా ఈ రెండు దేశాల్లో ఒక దేశంపై దాడి చేసినా, రెండో దేశంపై చేసినట్లే అవుతుందని ప్రకటించింది. ఖతార్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తమ భద్రతను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, సౌదీ అరేబియా ఇజ్రాయిల్ టార్గెట్‌గా ఈ ఒప్పందంపై సంతకం చేసిందని చెబుతున్నారు. దీనిపై భారత విదేశాంగ స్పందిస్తూ.. భారతదేశం తన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వం కోసం ఈ చర్య యొక్క చిక్కులను అధ్యయనం చేస్తుందని చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • India national security threat
  • MBS
  • Modi Foreign Policy
  • Operation Sindoor

తాజావార్తలు

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions