Renuka Chowdhury: ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆగ్రహం
- మహిళలు ముగ్గురు పిల్లల్ని కనాలి
- ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పిలుపు
- తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలు గురించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశ జనాభా తగ్గిపోతుందని.. ఇది ఆందోళనకరమైన అంశాన్ని పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తప్పుపట్టారు. వరుసగా పిల్లల్ని కనడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా? అని ప్రశ్నించారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని.. ఖాళీగా ఉన్నవారికి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sukhbir Badal: “టాయ్‌లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి”.. మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
Also Read
నిరుద్యోగ యువకులకు ఆడ పిల్లల్ని ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడరన్నారు. నిరుద్యోగం కారణంగానే చాలా మంది యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదన్నారు. ఉద్యోగాలే లేనప్పుడు భార్యలను ఎలా పోషిస్తారని నిలదీశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పేవాళ్లు ఎంత మంది పిల్లల్ని కన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారి అనుభవం ఏంటో అందరికీ తెలుసన్నారు.
ఇది కూడా చదవండి: Job Notification in AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?