Saif Ali Khan- Rahul Gandhi: నిజాయతీ గల రాజకీయ నేత రాహుల్‌గాంధీ..
- రాహుల్ గాంధీని ప్రశంసించిన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్..
- ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ..
- ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు: సైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ వచ్చింది.. ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి సైఫ్ బదులిస్తూ.. ‘ధైర్యంగా, నిజాయతీగా ఉండే పొలిటికల్ నాయకులంటే ఇష్టం’ అని చెప్పారు. అప్పుడు వ్యాఖ్యాత కొందరు పేర్లను తెలపగా.. ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాహుల్ గాంధీలో ఎవరిని ఎంచుకుంటారని క్వశ్చన్ చేశారు.
Read Also: Uttarpradesh : రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ప్రభుత్వం టోలు తీస్తది.. ఎంత వసూలు చేస్తుందంటే ?
Also Read
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
ఇక, దీనికి సైఫ్ ఆలీఖాన్ స్పందిస్తూ.. వాళ్లందరూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులే.. కానీ, రాహుల్‌గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది అన్నారు. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంత మంది అగౌరవపర్చారు.. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారని సైఫ్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు.. ఆ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Read Also: China: సముద్రంలో మునిగిపోయిన చైనా కొత్త అణు జలాంతర్గామి.. ఫుల్ ఖుషీ అవుతున్న అమెరికా
తాజాగా ‘దేవర’ సినిమాలో భైర పాత్రలో సైఫ్ ఆలీఖాన్ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ అడ్డు తొలగించుకొని సముద్రాన్ని శాసించాలనుకొనే పాత్రలో అతడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య ఫైట్ సన్నివేశాలు మరో లెవల్ లో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!