Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Lost Punjab In Assembly Elections 2022

Result Day : కాంగ్రెస్‌ పార్టీ గల్లంతు.. పంజాబ్‌లో సైతం..

Published Date :March 10, 2022 , 11:48 am
By Gogikar Sai Krishna
Result Day : కాంగ్రెస్‌ పార్టీ గల్లంతు.. పంజాబ్‌లో సైతం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP Lead In 5 Assembly Elections 2022. Congress Lost Punjab Also. Sad News for Congress High Command.

ఈ ఎన్నికలతోనైనా తమ సత్తా చాటుదామనుకున్న కాంగ్రెస్‌ నేతల ఆశలు అడియాశలైనట్లే కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయ స్థాయి నేతలు మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వస్తే అదిచేస్తాం.. ఇది చేస్తామని ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్లారు. అంతేకాకుండా 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు ఎండనక వానననక ఎంతో కష్టపడి ప్రజలను మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ.. ఎన్నికల జరిగి వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు వాపోతున్నారు. అంతేందుకు పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అక్కడ కూడా పట్టుకోల్పోయింది.

పంజాబ్‌లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. అయితే గోవా మినహా మిగితా 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. అయితే గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు 21 మ్యాజిక్‌ ఫిగర్‌ ఉండడంతో.. అక్కడ ప్రస్తుతం 18 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు 10స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా తృణమూల్‌తో పాటు ఇతరులు మిగితా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైనట్లు.. పంజాబ్‌లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో లేకపోవడం కాంగ్రెస్‌ అధిష్టానానికి నిరాశపరిచే విషయమే.

https://ntvtelugu.com/camp-politics-at-goa-congress/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly elections 2022
  • bjp
  • congress
  • LATEST TELUGU NEWS
  • Punjab Assembly Elections 2022

తాజావార్తలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions