Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Commercial 19 Kg Lpg Cylinders Prices Reduced

Breaking: వినియోగదారులకు ఊరట.. తగ్గిన సిలిండర్ ధరలు

Published Date :July 1, 2022 , 9:19 am
By Venu Goapl Reddy
Breaking: వినియోగదారులకు ఊరట.. తగ్గిన సిలిండర్ ధరలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

గత కొంత కాలంగా పెరుగుతూ పోతున్న సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ తో పాటు డోమెస్టిక్ సిలిండర్ పై ధర పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించాయి. శుక్రవారం, జూలై 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది.  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు రెండుసార్లు ఎల్ పీ జీ ధరలనున ప్రకటిస్తాయి. నెల ప్రారంభంలో ఒకసారి, నెల మధ్యలో ఒకసారి సిలిండర్ల ధరలను పెంచడం, తగ్గించడం చేస్తుంటుంది.

నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 198 తగ్గనుంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ. 2,219 ఉండగా.. తగ్గిన ధరల కారణంగా ప్రస్తుతం ధర రూ. 2,021 అవనుంది. కోల్ కతాలో రూ.2,322 ఉండగా.. రూ. 2,140 కానుంది. ముంబై, చెన్నై నగరాల్లో రూ. 2,373 ఉన్న సిలిండర్ ధర రూ.2,186కు దిగి రానుంది. చివరి సారిగా మే 19న దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్ పీ జీ సిలిండర్ ధరలను పెంచారు.

Also Read

  • Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్‌ కేబినెట్‌ ఖరారు.. కాసేపట్లో సీఎం‌గా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
  • Hypersonic Missiles: హైపర్‌సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్‌జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
  • Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

 

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • LPG
  • LPG cylinder
  • LPG cylinder prices reduce
  • OMC
  • reduced by Rs.198

తాజావార్తలు

  • Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

  • Peddi : ‘పెద్ది’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే

  • Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్‌ కేబినెట్‌ ఖరారు.. కాసేపట్లో సీఎం‌గా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు

  • Hypersonic Missiles: హైపర్‌సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్‌జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్

  • HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions