CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- జ్యోతిష్యుడు రాధన్ పండిత్‌ను ఓఎస్డీగా తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తలొగ్గారు. జ్యోతిష్యుడు, సీఎం విజయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న రాధన్ పండిత్ వెట్రివేల్‌ను తమిళనాడు ప్రభుత్వం ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)’’గా నియమించింది. నియామకం జరిగిన ఒక్క రోజులోనే ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఈ నియామకంపై మిత్రపక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో ఏం పని అని విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
పండిట్ రాధన్ పండిత్ ఓఎస్డీ పదవికి నియమించడాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక లేఖలో తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని లేవనెత్తాయి. మూఢనమ్మకాలుగా భావించే వాటిని పట్టించుకోకుండా, శాస్త్రీయ, తార్కిక ఆలోచనలపై దృష్టి పెట్టాలని వీసీకే ఎమ్మెల్యే వాణి అరసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే, ఫ్లోర్ టెస్టుకు ముందు మంత్రి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పండిత్ రాధన్ మా పార్టీ అధికార ప్రతినిధిగా ఉణ్నారు. అందుకే మేము ఆయనను నియమించాము. ఆయన జ్యోతిష్యుడు కావడం ఆయన వ్యక్తిగత విషయం, ఎవరినైనా ఓఎస్డీగా నియమించొచ్చు’’ అని అన్నారు. అయితే, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ పార్టీలు.. ఒక జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో నియమించడం మూఢనమ్మకాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇలా విమర్శల కారణంగా విజయ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!