పాట్నా: ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకువస్తున్నారు…మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది…విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితిష్ కుమార్ అన్నారు …విపక్షాలు కలసి బీజేపీ ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం-సీఎం కేసీఆర్