Bhagwant Mann: రేపు పంజాబ్ సీఎం రెండో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది.
భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల మాన్ గతంలో ఇంద్రప్రీత్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంద్రప్రీత్ కౌర్ పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మార్చి 16న మాన్ ప్రమాణ స్వీకారానికి వారు పంజాబ్ వచ్చారు. అయితే తాజాగా రేపు భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది.
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
Read Also:DGCA: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ఆప్ అధికారాన్ని హస్తగతం చేస్తున్నారు. తన సంగ్రూర్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదులుకుని సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆప్ దెబ్బకు సీఎం చన్నీతో పాటు, మాజీ సీఎం అమరిందర్ సింగ్, బాదల్ కుటుంబానికి చెందిన పలువులు ఘోర పరాజయాన్ని చవిచూశారు.
Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back.
(file pic) pic.twitter.com/tC3Zd2LGfv
— ANI (@ANI) July 6, 2022
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!