CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- గౌహతిలో అశుతోష్ రాంకా సహా CJP కార్యకర్తల నిర్బంధం
- వాలంటీర్ మీట్‌కు ముందే పోలీసుల చర్య
- రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని CJP ఆరోపణ
- నేను అస్సాం వెళ్తున్నానని అభిజిత్ దీప్కే ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు.
సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు, అభిజిత్ దీప్కే కూడా అస్సాం వెళ్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పోలీసులు అశును ఇంకా విడుదల చేయకపోవడంతో, రేపు ఉదయం అస్సాం వెళ్తున్నాను. అరెస్ట్ లేదా జైలు బెదిరింపులకు మేము తలొగ్గే ప్రసక్తే లేదు. రేపు విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేయడానికి నిరభ్యంతరంగా ముందుకు రావచ్చు’’ అని పోస్ట్ చేశారు.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ఈ పరిస్థితిని చూస్తే అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘‘హిమంతా మాతో పెట్టుకోవద్దు’’ అని సీజేపీ డైరెక్ట్ బెదిరింపులకు దిగుతోంది. మరో కో కన్వీనర్ సౌరవ్ దాస్ తాను కూడా అస్సాం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే డెంగ్యూ సోకడంతో వెళ్లడం లేదని ప్రకటించారు. సోమవారం అస్సాం పోలీసులు దీప్కేను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
I’ll be flying to Assam tomorrow morning, as Ashu has still not been released by the police.
We are not going to cave in to threats of arrest or jail. Feel free to arrest me at the airport itself tomorrow.
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 27, 2026
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?