Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?
Also Read
- TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
- Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
- Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
- Aura Kid: 'ఆరా కిడ్'గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
తెలుగు రాష్ట్రాల నుంచి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 12వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు, శృతి రాజ్యలక్ష్మీ 25వ ర్యాంక్, రవికుమార్ 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంకు, పాణిగ్రాహి కార్తీక్ 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్ 117వ ర్యాంక్, అరుగుల స్నేహ 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్, చైతన్య రెడ్డి 161వ ర్యాంక్, దొంతుల జీనత్చంద్ర 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డి 214వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
-
History of Weekdays: ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? ఈ 24 గంటల ఖగోళ లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!