Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు
- సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట మావోయిస్టుల లేఖను ..
- ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి ఒక ముసుగు,కార్పొరేట్‌కు నంబర్ వన్ ఏజెంట్ అని లేఖ..
- పోలీసు రిక్రూట్‌మెంట్‌లో గిరిజన యువతకు మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర..
- ఛత్తీస్‌గఢ్‌ను పోలీసురాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట సంచలన లేఖను మావోయిస్టులు విదుదల చేశారు. ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఒక ముసుగు, అతను కార్పొరేట్‌కు నంబర్ వన్ ఏజెంట్ అని లేఖలో పేర్కొన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో గిరిజన యువతకు ఎత్తు, ఛాతీ కొలతల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని అందులో మావోలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ను పోలీసురాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్రను అందరు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు.
Read also: Samantha : బేబీ బంప్‌తో సమంత .. వైరల్ అవుతున్న ఫోటోలు
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను కార్పోరేట్ కంపెనీలకు చౌకగా సేవలందించేందుకు గిరిజన యువతను పోలీసు శాఖలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక శాఖలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటిలో ఖాళీగా ఉన్న పోస్టులకు రిక్రూట్‌మెంట్ లేదు. కేవలం పోలీసు రిక్రూట్‌మెంట్ మాత్రమే నిరంతరం జరుగుతోందన్నారు. రోడ్లు, టెలిఫోన్లు, వంతెనలు, రైల్వే లైన్లు, ఓడల స్థావరాలు తదితరాలను కార్పొరేట్ల కోసం నిర్మిస్తున్నారు. దీని భద్రత కోసం పోలీసులను మోహరిస్తున్నారు. గ్రామాలు, పొలాల్లో బాంబులను పేల్చుతున్నారు. ప్రతిరోజూ గ్రామాలపై దాడులు చేసి వందలాది మందిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. గిరిజన సమాజాన్ని కాపాడాలంటే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలపై బలమైన ఉద్యమం జరగాలి అంటూ లేఖలో ప్రధానంగా ప్రస్థావించిన మావోలు.
Kamareddy Crime: వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!