Chattigarh: మరీ ఇలా తయారేంట్రా.. రీల్స్ కోసం ఇంతగణమా…
- రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న యువత
- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా హై స్పీడ్‌లో నడుపుతూ.. నలుగురు స్కూటీపై కూర్చుని.. ఐదో వ్యక్తిని గాల్లో ఎత్తుకున్నారు. గతంలో ఓ వ్యక్తి ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశాడు. అతను తన బైక్‌పై నిలబడి, తన ప్రదర్శనను చూపించడానికి ప్రయత్నిస్తూ.. తిరిగి బైక్ పై కూర్చోడానికి ప్రయత్నిస్తుండగా.. ముందున్న కారు ఢీకొట్టింది.
Also Read
కొంచెం అటు ఇటు అయితే ఐదో వాడి గతి అదో గతి అయ్యుండేదని వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా శవాలు లేస్తాయంటూ కామెంట్స్ పెడుతున్నారు
छत्तीसगढ़ के बीजापुर से एक हैरान कर देने वाला वीडियो सामने आया है, जहां करीब 5 युवा एक स्कूटी पर सवार दिखे, यही नहीं उनमें से एक को बाकी चारों ने हाथ में उठा रखा था…भरी सड़क पर युवाओं की ये लापरवाह हरकत सोशल मीडिया पर वायरल है. #ViralVideo #Stunt #Chhattisgarh #ABPNews pic.twitter.com/bz98A1V8hL
— ABP News (@ABPNews) September 29, 2025
తాజావార్తలు
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!