Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Suitcase Torso Case Twist: చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5న ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో రైలులోని రిజర్వేషన్ లేని బోగీలో ఎర్రటి ట్రాలీ సూట్‌కేస్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతురాలిని తమిళనాడుకు చెందిన హైదుల్ నిషాగా పోలీసులు గుర్తించారు. నింధితులు అక్కడే హైదుల్ నిషాను హత్య చేసిన అనంతరం మృతదేహంలోని కొన్ని శరీర భాగాలతో బిరియానీ వండి.. తరువాత భాగాలను సూట్‌కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో తరలించారు.
దీనీ కోసం చెన్నై సెంట్రల్ నుంచి కూడువాంచేరి వరకు 350కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సూట్‌కేస్‌తో ఓ వ్యక్తి, మహిళ చెన్నై సెంట్రల్‌కు వచ్చిన దృశ్యాలను గుర్తించారు. సూట్‌కేస్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీలో ఉంచిన తర్వాత ఇద్దరూ రైలు నుంచి దిగిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానిత జంట కూడువాంచేరిలోని ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీల సందర్భంగా మానవ రక్తపు ఆనవాళ్లు ఉన్న పాత్ర లభించినట్లు సమాచారం. అనుమానితులుగా మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భగ్మతి మాజిక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ఉద్దీన్ లస్కర్, భగ్మతి మాజిక్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఒడిశా వైపు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను అక్కడికి పంపినట్లు సమాచారం. మరోవైపు మృతదేహానికి సంబంధించిన తల, చేతులు ఇంకా లభించాల్సి ఉంది. అసలు హత్యకు కారణం ఏంటి?.. మృతురాలిని ఎందుకు హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి రైలులో తరలించారు?.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!