TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ బస్సు కింద పడిన నలుగురు.. తీవ్రస్థాయిలో విమర్శలు!
- టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తీరుపై సర్వత్రా విమర్శలు..
- తిరుచ్చి నుంచి కరూర్ వస్తుండగా విజయ్ బస్సు కింద పడిన కార్యకర్తలు..
- ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు, పరామర్శించని టీవీకే చీఫ్ విజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Vijay: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే బహిరంగ లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 39 మంది మరణించగా, 111 మంది తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటన మరిచిపోక ముందే టీవీకే చీఫ్ విజయ్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: 50MP క్వాడ్ కెమెరా లెన్స్, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్‌తో వచ్చేసిన Xiaomi 17
Also Read
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
అయితే, హీరో విజయ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిన్న ( సెప్టెంబర్ 27న) చెన్నై నుంచి తిరుచ్చి చేరుకుని రోడ్డు మార్గాన కరూర్ వస్తున్న సమయంలో బైక్ పై నుంచి విజయ్ బస్సు కిందపడిన కార్యకర్తలు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అలాగే, తొక్కిసలాట జరిగి కార్యకర్తలు కుప్పకూలి, రోడ్డు మీద పడి ఉన్న సమయంలోనూ తన ప్రసంగాన్ని విజయ్ కొనసాగించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున అరవడంతో పాటు పార్టీ జెండాలను బస్సుపై విసరడంతో జరిగిన విషయాన్ని విజయ్ కి టీవీకే సభ్యులు తెలియజేశారు. ఈ రెండు ఘటనలు జరిగిన ఎక్కడ కార్యకర్తలను టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పరామర్శించక పోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!