CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 93.12 శాతం ఉత్తీర్ణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBSE Class 10 Results: సీబీఎస్ఈ ఇంటర్మీడియల్ ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 93.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.28 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 మరియు మార్చి 21 మధ్య ఈ పరీక్షలు జరిగాయి. 12వ తరగతి మాదిరిగానే, CBSE 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ జాబితాను విడుదల చేయదు. అయితే, సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన 0.1 శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఈ ఏడాది 19 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. CBSE వెబ్సైట్ – cbseresults.nic.in మరియు cbse.gov.inలో రిజర్ట్స్ పొందవచ్చు. ఈ లింకులపై క్లిక్ చేసి విద్యార్థులు ఫలితాలు పొందవచ్చు.
ఇలా రిజల్ట్స్ తెలుసుకోండి..
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
*విద్యార్థులు అధికార వెబ్సైట్లలో ఏదైనా ఒకదానికి లాగిన్ అవ్వాలి.
*రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పాఠశాల నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
*సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్స్ తెలుసుకోవచ్చు
*రిజల్ట్స్ ను విద్యార్థులు డౌన్ లోన్ చేసుకోవచ్చు.
*CBSE బోర్డ్ 2023 ఫలితాలు DigiLockerలో కూడా అందుబాటులో ఉంటాయి.
*ప్రభుత్వ సర్వీసులో ఖాతా ఉన్నవారు ఫలితాలను పొందడానికి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి.
*10వ తరగతి ఫలితాలు ఉమంగ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాలను పొందడానికి విద్యార్థులు వారి రోల్ నంబర్లు, అడ్మిట్ కార్డ్ ID, పాఠశాల నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి.
రిజల్ట్స్ లింక్స్ ఇవే:
cbseresults.nic.in,
cbse.gov.in
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?