CBSE Results: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఈ లింక్ చూడండి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBSE 10th class Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలను అధికారులు ఈరోజు విడుదల చేశారు. కొన్నిరోజులుగా ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. https://cbseresults.nic.in సైట్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టినతేదీ, స్కూల్ నంబర్లతో ఫలితాలను పొందవచ్చు. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరిగాయి. 7,046 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించగా దేశవ్యాప్తంగా 21.16 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 8.94లక్షల మంది బాలికలు, 12.21 లక్షల మంది బాలురు ఉన్నారు.
Read Also: Corona Cases are Increasing Again: గురుకుల విద్యార్థులపై కరోనా పంజా.. 15 మందికి పాజిటివ్
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
మరోవైపు ఈరోజు ఉదయమే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. సీబీఎస్ఈ బోర్డు అందించిన సమాచారం ప్రకారం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 94.54 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.25 శాతంగా ఉంది. ఉత్తీర్ణతలో కేరళ టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 98.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు
తాజావార్తలు
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!