CBI: కార్తీ చిదంబరానికి షాక్.. అనుచరుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కామ్లో కీలక మలుపు చోటు చేసుకుంది… చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అనుచరుడిని అరెస్ట్ చేసింది సీబీఐ.. కార్తీ అనుచరుడైన భాస్కర్ రామన్ను చెన్నైలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ.. ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఆసక్తికంగా మారింది.. మానస పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో వీసా విషయంలో భాస్కర్ రామన్పై ఆరోపణలు ఉన్నాయి. గత అర్ధరాత్రి వరకు విచారణ తర్వాత రామన్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: COVID 19: కరోనా సోకినవారిని పట్టేస్తున్న జాగిలాలు….!
Also Read
కాగా, 2011లో అక్రమంగా రూ. 50 లక్షలు తీసుకుని 250 మంది చైనా పౌరులకు వీసాలు కల్పించారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై తాజాగా కేసు నమోదు చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారుల బృందాలు.. చెన్నై మరియు ఢిల్లీలోని కార్తీ చిదంబరం నివాసాలు సహా దేశంలోని పలు నగరాల్లో తనిఖీలు నిర్వహించింది.. పి చిదంబరం అధికారిక నివాసంలో కూడా సీబీఐ బృందం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!