NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
- నీట్ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
- బీహార్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG paper leak: నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్స్ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం కమిటీని నియమించింది. మరోవైపు ఈ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. తాజాగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష ‘‘నీట్-యూజీ’’ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో సూత్రధారిని సీబీఐ గురువారం బీహార్‌లో అరెస్ట్ చేసింది.
Read Also: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇతని అరెస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థ పాట్నా, కోల్‌కతాలో అతనికి సంబంధించిన వివిధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుడిని 10 రోజుల సీబీఐ కస్టడీకి స్థానిక కోర్టు అప్పగించింది.
తెలిసిన వివరాల ప్రకారం.. రాకేష్ రంజన్ అలియాస్ రాకీ జార్ఖండ్‌లోని రాంచీలో ఓ హోటల్ నడుపుతున్నాడు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత దానిని చింటూ అనే వ్యక్తికి రాకీనే పంపాడు. అతను విద్యార్థులకు సమాధానాలు కలిగిన పేపర్లను మరింత సర్క్యులేట్ చేశాడు. ప్రశ్నా పత్నం లీక్ అయిన తర్వాత ప్రశ్నాపత్నాన్ని సాల్వ్ చేసేందుకు కొందరిని ఏర్పాటు చేశాడు. పాట్నా, రాంచీలకు చెందిన పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులను రాకీ, ప్రశ్నలను సాల్వ్ చేసేందుకు నియమించుకున్నాడు.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?