దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది.రేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మూదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది.డు స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి.
నవంబర్ 30న బైపోల్ పోలింగ్ జరిగింది. గతంలో 12 వార్డుల్లో తొమ్మిదింటిని బీజేపీ గెలుచుకోగా.. మిగిలినవి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గెలుచుకుంది. 2022లో 250 వార్డులకు జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 50.47 శాతంతో పోలిస్తే.. ఓట్ల శాతం 38.51 శాతంగా ఉంది.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి అగ్ర నేతలంతా పరాజయం పాలయ్యారు. ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు.
