BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- రాహుల్ ‘ఓట్ చోరీ’ ఆరోపణలకు బీజేపీ కౌంటర్
- రాహుల్ గాంధీకి భారత రాజకీయాలపై అవగాహన లేదు
- కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన సుధాన్షు త్రివేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వివాదం నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను దోశద్రోహిగా అభివర్ణిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ వల్లే బీజేపీ గెలుస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ లాంటి వారు ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొని ఓడిపోయారని, కానీ మోడీ, అమిత్ షా, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు? అని ప్రశ్నించారు.
అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరోసారి ఒక పీపీటీని ప్రదర్శించారు, అది సాధారణంగా ఎవరికీ తెలియదని, అనుమానాస్పద, అజ్ఞాత సమాచారం నుంచి వస్తుందని అన్నారు.
Also Read
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
‘‘ఆయనకు భారత రాజకీయాలపై అసలు అవగాహనల లేదు. 967 నుంచి తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పుడు బీజేపీ ఉనికిలో లేదు. బెంగాల్లో 1977 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. బీహార్‌లో 1990 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. యూపీలో 1989 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. ఒడిశాలో 1999 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. రాహుల్ గాంధీకి దీనిపై అవగాహన లేదు… పారదర్శక ఎన్నికలు జరిగి, సీసీటీవీ కెమెరాలు వచ్చి, స్వతంత్ర మీడియా వచ్చాక, వారికి అధికారంలోకి రావడం కష్టంగా మారింది’’ అని సుధాన్షు త్రివేది అన్నారు.
తాజావార్తలు
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!