Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి 95వ ఓటమి’’.. అవార్డు ఇవ్వాలంటూ బీజేపీ ఎగతాళి..
- బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం..
- రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..
- 95వ సారి ఓడిపోయారంటూ ఎగతాళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది. గత రెండు దశాబ్ధాలలో రాహుల్ గాంధీ ‘‘95 ఎన్నికల్లో ఓడిపోయారు’’ అని చూపించే మ్యాప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీ ఓటములకు సంబంధించిన మ్యాప్‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2004-2025 మధ్య జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటముల్ని వివరించేలా గ్రాఫిక్ పోస్ట్ చేశారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
‘‘”రాహుల్ గాంధీకి మరో ఎన్నికలో మరో ఓటమి వచ్చింది. ఎవరికైనా ఓడిపోవడంలో అవార్డు ఇస్తే, ఆయన రికార్డుల్ని కొల్లగొడుతారు. ఆయనను ఓటములు కూడా ఇంత సరిగ్గా ఎలా వెతుక్కుంటూ వస్తున్నాయో ఆశ్చర్యపోతున్నాను’’ అని మాల్వియా ట్వీట్ చేశారు. ఆయన ఎన్ని రాష్ట్రాల్లో ఓడిపోయారనే వివరాలను బీజేపీ షేర్ చేసింది. హిమాచల్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అనేక సార్లు ఆయన పార్టీ ఓడిపోయిందని బీజేపీ వివరాలతో చెప్పింది.
Rahul Gandhi!
Another election, another defeat!
If there were awards for electoral consistency, he’d sweep them all.
At this rate, even setbacks must be wondering how he finds them so reliably. pic.twitter.com/y4rH6g62qG— Amit Malviya (@amitmalviya) November 14, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?