Bihar: కన్హయ్య కుమార్ సందర్శన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసిన యువకులు
- రాజకీయ దుమారం రేపుతున్న కన్హయ్య కుమార్ బీహార్ పర్యటన
- ఆలయ సందర్శన తర్వాత శుభ్రం చేసిన యువకులు
- సోషల్ మీడియాలో వీడియో వైలర్.. కాంగ్రెస్ ఆక్షేపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌కు బీహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామంలో దుర్గా ఆలయాన్ని కన్హయ్య కుమార్ సందర్శించారు. ‘పలయన్ రోకో, నౌక్రీ దో’ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం స్థానిక యువకులు గంగా జలం తీసుకొచ్చి శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన్ రంజన్ గుప్తా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మద్దతుదారులే భక్తిపరులా?… మిగిలిన వారంతా అంటరానివారా? ఈ విషయం గురించి తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త సంస్కృతిని బీజేపీ ప్రవేశపెడుతుందా? అని ప్రశ్నించారు. ఈ చర్య పరశురాముడి వారసులను అగౌరవపరిచిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Beer Consumption: ఎండలు మండుతున్నాయని.. బీర్లు ఎక్కువగా తాగుతున్నారా?
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి అసిత్ నాథ్ తివారీ తోసిపుచ్చారు. కన్హయ్య కుమార్ విధానాన్ని నిరసిస్తూ ఆ విధంగా చేసి ఉంటారని చెప్పుకొచ్చారు. అంతేతప్ప అందులో వేరే ఉద్దేశం ఏమీలేదన్నారు. కన్హయ్య కుమార్ వ్యవహార శైలికి నిరసనగా అలా చేసి ఉంటారని వివరణ ఇచ్చారు.
Saharsa, Bihar: Local youths washed the Durga temple premises with Ganga Jal after Kanhaiya Kumar addressed a gathering there. pic.twitter.com/pX5GPIIeJI
— Mr Sinha (@MrSinha_) March 26, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..