Pappu Yadav: ఎంపీ పప్పూ యాదవ్‌కి “బిష్ణోయ్ గ్యాంగ్” బెదిరింపులు.. ఇక్కడే అసలు ట్విస్ట్..
- ఎంపీ పప్పూ యాదవ్‌కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు..
- ఎంపీ మాజీ అనుచరుడి పనిగా తేల్చిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు. అయితే, ఈ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇతడు పప్పూ యాదవ్ మాజీ అనుచరుడని తేలింది. పప్పూ యాదవ్‌కి సెక్యూరిటీ పెంచే ఉద్దేశంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా నటిస్తూ కాల్స్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రామ్ బాబు యాదవ్‌గా తేల్చారు. ఇతను వీడియో కాల్ చేసి, లారెన్స్ బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎం బాదల్‌పై హత్యాయత్నం.. నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్ర లింకులు..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
రాబ్ బాబు యాదవ్‌ని మంగళవారం భోజ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామం నుంచి అరెస్ట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో విలీనమైన పప్పూ యాదవ్ పార్టీ జన్ అధికార్ పార్టీ (జేఏపీ)తో సంబంధం కలిగి ఉన్నాడని పూర్నియా ఎస్పీ కార్తికేయ కె శర్మ మంగళవారం తెలిపారు. పప్పూ యాదవ్ పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
పోలీసులు రామ్ బాబు యాదవ్ లొకేషన్ ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి ఏ ముఠాతో సంబంధాలు లేవని, కొందరి సూచనల మేరకే ఎంపీకి బెదిరింపు సందేశాలు పంపినట్లు అతను అంగీకరించాడు. ఎంపీకి ఇలా వీడియో పంపినందుకు రూ. 2000 చెల్లించినట్లు అరెస్టయిన వ్యక్తి పేర్కొన్నాడు. ముంబైలో మాజీ శాసనసభ్యుడు బాబా సిద్ధిక్ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతమొందించాలని తాను భావిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి పప్పు యాదవ్‌కు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!