Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ.. సంబరాలు షురూ
- మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ
- సంబరాలు షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. పోస్టల్ కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి ముందంజలో కొనసాగింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుకుని దూసుకుపోతుంది. ప్రస్తుతం 130 స్థానాల్లో జేడీయూ-బీజేపీ కూటమి ముందంజలో ఉంది. బీహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు రావాలి. ప్రస్తుతం ఈ సంఖ్యను దాటుకుని 149 స్థానాల్లో అధికార కూటమి దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విపక్ష కూటమి 68 స్థానాల్లో కొనసాగుతోంది.

Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
సర్వేలు చెప్పినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మహాఘట్బంధన్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కన్నారు. కానీ ఆశలు గల్లంతయ్యాయి. పూర్తి వెనుకంజలో ఉన్నారు.
తాజావార్తలు
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!