Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
- బెంగళూర్ కోబ్రా వీడియో వైరల్..
- రోడ్డుపై పడగవిప్పిన నాగుపాము..
- 30 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే బెంగళూర్ రోడ్డుపైకి ఊహించని అతిథి వచ్చింది. రోడ్డు మధ్యలో పగడ విప్పిన నాగుపాము ఏకంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్‌కు కారణంమైంది. నగరంలోని ప్యాలెస్ రోడ్డుపై పడగ విప్పి కనిపించడంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి.. “నిన్న బెంగళూరు ట్రాఫిక్‌కు సరికొత్త VIP కలుసుకుంది. ప్యాలెస్ రోడ్‌పై ఒక నాగుపాము.” అని కామెంట్ చేశారు. ట్రాఫిక్ నియమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, 30 నిమిషాలు ధ్యానం చేయడానికి రోడ్డుపైకి వచ్చిందని మరొకరు వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ జామ్ పెద్దది కావడంతో పోలీసులు చివరకు చేరుకుని రోడ్డుకు అవతలి వైపు పాము వెళ్లిపోయేలా చేశారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
Bengaluru traffic met its newest VIP yesterday
A Cobra on Palace Road.
Seems like the snake decided the middle of the road was the perfect spot for a 30-minute evening meditation session, complete with hood fully open and zero concern for traffic rules.
Police finally… pic.twitter.com/4EgatP2Lnz
— Nagarjun Dwarakanath (@nagarjund) July 8, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!