Viral Video: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. విండో కోసం గొడవ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇటీవల కాలంలో బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. చిన్నచిన్న విషయాలకు పక్కకు జనాలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి కొట్టేసుకుంటున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా బెంగళూర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బస్సులో ఇద్దరు మహిళలు దారుణంగా కొట్లాడారు. ఏకంగా బూట్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.
Read Also: Uttarakhand: అక్రమ మదర్సా కూల్చివేతతో అల్లర్లు.. “షూట్-ఎట్-సైట్” ఆర్డర్స్ జారీ..
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో అస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు గొడవ పడుతుంటే, మిగతా ప్రయాణికులు ప్రేక్షక పాత్ర వహించి గొడవను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. బస్సులో విండో కోసం గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరి మధ్య చిన్నగా ప్రారంభమైన గొడవ, చివరకు చెప్పులు తీసుకొని కొట్టుకునే స్థాయికి చేరింది. చివరకు బస్ కండక్టర్ కలుగజేసుకుని ఇద్దరినీ విడదీయడం వీడియోలో చూడొచ్చు.
దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘మహిళలు తాము పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఉన్నామని మరిచిపోయారని, ఇతరులకు భంగం కలిగించారని, అనుచితంగా ప్రవర్తించారని, ఇది వారికి అవమానకరం’’ అని ఒక వ్యక్తి ఎక్స్(ట్విట్టర్)లో కామెంట్ చేశారు. ‘‘WWEని BMTC బస్సుల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తెలియదు’’ అని, మరొకరు ‘‘ ఒకప్పుడు బీఎంటీసీ బస్సులో ప్రయాణం ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు విండో జరిపితే ఒకరినొకరు చప్పులతో కొట్టుకుంటున్నారు’’ అని ట్వీట్ చేశారు.
Women slipper each other on bus in Bengaluru!
A verbal argument between two women passengers on a moving BMTC bus, over sliding the window glass, took a serious turn when they started hitting each other with shoes.
(Source: Fwd) pic.twitter.com/ZnLPBReYQZ
— Rakesh Prakash (@rakeshprakash1) February 8, 2024
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!