Bengal doctor: హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..
- హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతి.. బెంగాల్‌లో ఘటన.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal doctor: పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లోని ఒక హోటల్ గదిలో ఒక డాక్టర్ అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతుడిని డాక్టర్ దీపా భట్టాచార్యగా గుర్తించారు. ఝర్‌గ్రామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. మృతుడు ఐదవ అంతస్తులో నివసిస్తున్నాడు. హోటల్ సిబ్బంది ఉదయం అంతా అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది, అయితే అనుమానం రావడంతో పోలీసులు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Wedding On Video Call: భారత్‌లో వధువు.. టర్కీలో వరుడు.. బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వీడియో కాల్‌లో పెళ్లి
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
హోటల్ గదిలో డాక్టర్ భట్టాచార్య మంచంపై పడి ఉన్నట్లు గుర్తించారు. సమీపంలో ఒక సిరంజి, సూసైడ్ నోట్ కనుగొన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పోలీసులు దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఝార్‌గ్రామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురూప్ పఖిరా మాట్లాడుతూ.. అతను మానసిక కుంగుబాటుతో మాట్లాడుతున్నాడని అతడి స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి అసలు కారణం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!