Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bengal Cm Mamata Banerjee On 2024 Elections

2024 ఎన్నిక‌లపై బెంగాల్ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు…

Published Date :July 28, 2021 , 5:28 pm
By NTV WebDesk
2024 ఎన్నిక‌లపై బెంగాల్ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెన‌ర్జీ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు.  నిన్నటి రోజున ప్ర‌ధాని మోడిని కలిసిన తరువాత, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా క‌లిశారు.  కాగా ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క‌లిశారు.  ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ప‌రిస్థితులు, పెగాస‌స్ వ్య‌వ‌హారం, వ్యాక్సినేష‌న్‌పై సోనియా గాంధీతో చ‌ర్చించారు.  అదేవిధంగా విప‌క్షాల‌ను ఏకం చేసి 2024 ఎన్నిక‌ల్లో మోడీకి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌నే ల‌క్ష్యంతో ఆమె పావులు క‌దుపుతున్నారు.  ఇప్ప‌టికే ఈ విష‌యంపై సోనియాతో చ‌ర్చించారు.  కాసేప‌ట్లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను మ‌మ‌తా బెన‌ర్జీ క‌ల‌వ‌బోతున్నారు.  విప‌క్షాల‌ను ఏకం చేసిన త‌రువాత కూట‌మికి ఎవ‌రు నేతృత్వం వ‌హిస్తారు అన్న‌తి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని, ఫ‌లానా వారు నేతృత్వం వ‌హిస్తారు అని చేప్పేందుకు తానేమి రాజ‌కీయ జ్యోతిష్యురాలిని కాద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు.  2024లో ఎన్నిక‌లు వ‌స్తే అది మోడీకి, దేశానికి మ‌ధ్యే జ‌రుగుతాయ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు.  2024లో దేశంలో బీజేపీని త‌ప్ప‌కుండా ఓడిస్తామ‌ని దీదీ ధీమా వ్య‌క్తం చేశారు.  

Read: సింగిల్ ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Elections
  • Bengal CM
  • elections
  • Mamata Banerjee
  • West Bengal

తాజావార్తలు

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

  • Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

  • JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions