మొండి బకాయిలను బ్యాంకులు రికవరీ చేశాయి: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొండి బకాయిలను చెల్లించని వారి నుంచి బ్యాంకులు సొమ్మును రికవరీ చేశాయని, వీటి విలువ రూ. 5 లక్షల కోట్లకు పైగా ఉంటుం దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకుని పారి పోయినప్పుడు అందరూ చర్చించుకుం టారన్నారు. కానీ ధైర్యంగా ప్రభుత్వం వారి నుంచి తిరిగి తీసుకు వచ్చినప్పుడు, ఎవరూ దాని గురించి చర్చించరు” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “మేము ఎన్‌పీఎల సమస్యను పరిష్కరించామన్నారు. బ్యాంకులకు రీక్యాపిటలైజ్ చేశామని తెలిపారు. ఇవే కాకుండా బ్యాంకుల బలాన్ని పెంచామని పేర్కొన్నారు. ఐబీసీ వంటి సంస్కరణలను తీసుకొచ్చామన్నారు.
ఇవే కాకుండా బ్యాకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ చ్చామన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నా మన్నారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందు తున్నాయన్నారు. ఇంకా చెల్లించని మొండి బకాయిలను సైతం చెల్లించేలా బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటాయని ఈ సంద ర్భంగా మోడీ అన్నారు. జన్ ధన్ యోజన ద్వారా పేదల ఆర్థిక పరిస్థి తి మెరుగుపడిందన్నారు. భారతదేశంలో సుమారు 42శాతం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవని ఈ పథకం ద్వారా వారు బ్యాంకింగ్ సేవలను పొందుతున్నారని మోడీ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్‌గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
-
Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
-
Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!