Bengaluru: పోలీసుల్ని కించపరిచేలా టాటూ.. ఎఫ్ఐఆర్
- పోలీసుల్ని కించపరిచేలా టాటూ
- కళాకారుడిపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటూ ఒక ఆర్టిస్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఛాతీపై పచ్చబొట్టు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టాటూ పోలీసుల్ని కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుమోటోగా కళాకారుడిపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్
Also Read
ఓ కళాకారుడు.. విదేశీయుడి ఛాతీపై ‘F**k the police’ టాటూ వేశాడు. దీన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశాడు. నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పచ్చబొట్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఫొటోను పోలీసులకు లింక్ చేస్తూ షేర్ చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు సుమోటాగా తీసుకుని కళాకారుడిపై కేసు నమోదు చేశారు. టాటూను చూసిన పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. పోలీసుల్ని కించపరిచేలా ఉందని.. ఉద్దేశపూర్వకంగానే అవమానించినట్లుగా ఉందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి:Harassment: విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి.. స్పందించిన నవీన్ జిందాల్..
విదేశీయుడు కోరితేనే తాను పచ్చబొట్టు వేశానని కళాకారుడు పేర్కొన్నాడు. టాటూ సూత్ర స్టూడియోను నడుపుతున్న రితేష్ అఘరియా ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?