Ram Mandir: రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం
- రామ మందిర ట్రస్ట్ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదం.
- కానుకల చోరీ కేసులో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ట్రస్ట్ స్పష్టం.
- సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ట్రస్ట్.
- కొత్త ప్రధాన కార్యదర్శిగా బజ్రంగ్ బగ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం వ్యవహారం నేపత్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శ చంపత్ రాయ్, సభ్యులు అనిల్ మిశ్రాలు చేసిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. పాపంలో పాలుపంచుకున్న ఎవరైనా శిక్షింబడుతారు అని ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అన్నారు. ఇదిలా ఉంటే, ఈ చోరీపై సిట్ విచారణ జరుపుతోంది. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని ట్రస్ట్ చెప్పింది. ఈ దొంగతనం ట్రస్ట్, రామ భక్తులు, సాధారణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఆయన ట్రస్టీగా కొనసాగనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే వారిలో బజ్రంగ్ బగ్రా ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. బగ్రా వీహెచ్‌పీ విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) అయిన ‘నాల్కో’ (NALCO)కు చీఫ్‌గా పనిచేశారు. బగ్రా అనుభవం ట్రస్ట్ పనితీరును మెరుగుపరుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు పొలిటికల్ వివాదంగా మారింది. బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read
- Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Pahalgam Attack: ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సూత్రధారిగా హఫీజ్ సయీద్.. పాక్ కుట్రపై కీలక విషయాలు
- Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ram Mandir: రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
-
Nagarjuna: కొడుకు కోసం రంగంలోకి దిగిన కింగ్.. అఖిల్ ‘లెనిన్’ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్!
-
Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!